RRR Combo - Rahul Dravid Blueprint For Indian Cricket | Oneindia Telugu

2021-10-31 11,552

Cricketer-turned-commentator Aakash Chopra recently spoke about the likely appointment of Rahul Dravid as Team India's head coach. Rahul Dravid Will Come With A Blueprint For Indian Cricket says Aakash Chopra And It will be interesting to see Rahul Dravid pair up with Kohli and Rohit.

#T20WorldCup2021
#RahulDravidTeamIndiaheadcoach
#INDVSNZ
#IndianCricketBlueprint
#AakashChopra
#RRR
#ViratKohli

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2021తో ముగియనుంది. నవంబర్ 14న శాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్‌ నియామకం లాంఛనమే.